ETV Bharat / state

యాదాద్రి సన్నిధిలో మంత్రి నిరంజన్​రెడ్డి - manthri-temple-visit

రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.

యాదాద్రిలో మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : May 18, 2019, 9:15 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామిని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కొండ పైన జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పురాతన కట్టడాలను ఈ కాలంలో కట్టవచ్చా అని అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసేలా నిర్మాణ పనులు సాగుతున్నాయని నిరంజన్​రెడ్డి తెలిపారు. యావత్​ భారతదేశం యాదాద్రి వైపు చూసే విధంగా అద్భుత శిల్పకళా వైభవంతో ముస్తాబవుతోందన్నారు.

యాదాద్రిలో మంత్రి నిరంజన్​రెడ్డి

ఇదీ చదవండిః రాష్ట్రావతరణ వేడుకలు ఇకనుంచి అక్కడే!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.