యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం గ్రామంలో అక్రమ ఇసుక రవాణాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రెండు ట్రాక్టర్లు, సుమారు 27 టన్నుల ఇసుక, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి : వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం