ETV Bharat / state

లక్ష్మీ నరసింహునికి లక్ష పుష్పార్చన - laxminarasimha swamy

ఏకాదశి పర్వదినాన్ని పుసర్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Lakshmi Narasimha
author img

By

Published : Jun 28, 2019, 2:05 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామికి లక్ష పుష్పాలతో అర్చన చేశారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కారించుకుని బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని తన్మయత్వంలో మునిగిపోయారు.

లక్ష్మీ నరసింహునికి లక్ష పుష్పార్చన

ఇవీ చూడండి: 'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.