ETV Bharat / state

నూతన గవర్నర్​కు శుభాకాంక్షలు :ఎంపీ కోమటిరెడ్డి - గవర్నర్

హిమాచల్​ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయ, తెలంగాణ గవర్నర్​గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

నూతన గవర్నర్​కు శుభాకాంక్షలు :ఎంపీ కోమటిరెడ్డి
author img

By

Published : Sep 2, 2019, 3:37 AM IST

హిమాచల్​ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందనలు తెలిపారు. తెలంగాణకు మహిళ గవర్నర్‌ను నియమించినందుకు రాష్ట్రపతికి, ప్రధానికి ఎంపీ ధన్యవాదాలు తెలియచేశారు.

నూతన గవర్నర్​కు శుభాకాంక్షలు :ఎంపీ కోమటిరెడ్డి

ఇదీ చూడండి :నూతన గవర్నర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి

TG_HYD_73_01_MP_KVR_NEW_GOVERNOR_AV_3038066 Reporter: Tirupal Reddy Dry () హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సాయంత్రం దత్తాత్రేయకు ఫోన్‌ చేసి తెలియచేసినట్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళ గవర్నర్‌గా నియమితులైన తమిలి సై సౌందర్ రాజన్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందనలు తెలిపారు. గత ఆరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మంత్రి వర్గంలో చోటు కల్పించలేదని...పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మహిళ గవర్నర్‌ను నియమించినందుకు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలియచేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.