ETV Bharat / state

న్యాయ సమ్మతమైన పరిహారం చెల్లించండి - తెజస

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితులను తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కలిశారు. గ్రామంలోని ప్రాజెక్టు నిర్మాణ బ్లాస్టింగ్ పనుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

పరిహారం చెల్లించండి
author img

By

Published : Sep 3, 2019, 7:34 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయ సమ్మతమైన పరిహారం చెల్లించాలని తెజస అధినేత కోదండరాం డిమాండ్ చేశారు. నిర్వాసితులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ బ్లాస్టింగ్ పనుల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం స్పందించక పోవటం వల్ల అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు.

పరిహారం చెల్లించండి

ఇవీచూడండి: నిశీధిలో లిల్లీ పూల వేట

Intro:TG_NLG_61_03_KODANDARAMVISIT_BASWAPURAM_AB_TS10061

యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ నిర్వాసితుల ను తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కలిసి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్వపురం గ్రామంలోని ప్రాజెక్టు నిర్మాణ బ్లాస్టింగ్ పనుల్లో ఏ నె కాలనీలో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. Body:ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ సమ్మతమైన నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వం, ప్రజలతో సంప్రదింపులు జరపాలని స్పష్టం చేశారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం సరిగా స్పందించక పోవటం వల్ల అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు పరిధి పెరగటం తో భూములు కోల్పోయేవారు ఎక్కువగా ఉన్నారని, వారందరికీ పునరావాసం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం మరి కొన్ని భూములకు మార్కింగ్ చేస్తామని అధికారులు అంటున్నారు. ఆ రైతులు పంటలు వేసుకోకుండా ఒక అనిచ్చితి నెలకొంది. 500 ఎకరాల్లో అనుకున్న ప్రాజెక్టు 5వేల ఎకరాల వరకు వెళ్ళింది. రిజర్వాయర్ కు సంబంధించి ముంపు గ్రామాల ప్రజల పక్షాన పోరాడతామని కోదండరాం భాదితులకు భరోసా ఇచ్చారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఇక్కడ సెమినార్ నిర్వహిస్తామని అన్నారు.

బైట్ : కోదండరాం (తెలంగాణ జన సమితి అధ్యక్షులు )Conclusion:రిపోర్టర్ - సతీష్ శ్రీపాద
సెంటర్ - భువనగిరి
జిల్లా - యాదాద్రి భువనగిరి
సెల్ - 8096621425
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.