ETV Bharat / state

జాగృతి పోలీస్ కళాబృందం అవగాహన సదస్సు - jagruti police kalabrudham corona awreness program

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జాగృతి పోలీస్ కళా బృందం... కరోనా వేశధారణలో పాటలు పాడుతూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు.

corona awareness program in yadadri
జాగృతి పోలీస్ కళాబృందం అవగాహన సదస్సు
author img

By

Published : May 9, 2020, 9:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళాబృందం కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరోనా వైరస్​లాగా వేషం ధరించి పాటలు పాడుత అవగాహన కల్పించారు.

పోలీస్, వైద్య, పారిశుద్ధ్య కార్మికుల సహకారం వల్లే జిల్లా ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఎస్ఐ తెలిపారు. లాక్​డౌన్ ప్రారంభమైన రోజు నుంచీ ప్రజల సహకారం బాగుందని తెలిపారు. ఇఫ్పుడు కూడా అలాగే సహకరించి కరోనా మహమ్మారి నిర్మూలనలో పాలుపంచుకోవాలన్నారు.

ఇవీ చూడండి: కరోనాపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.