ETV Bharat / state

పోలీస్​ సిబ్బందికి సరకుల పంపిణీ - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

లాక్​డౌన్​ నేపథ్యంలో పలువురికి దాతలు సాయం అందిస్తున్నారు. యాదాద్రి దేవస్థానం ఆవరణలో పని చేస్తున్న పోలీస్​ సిబ్బంది, హోంగార్డులకు బీర్ల ఫౌండేషన్​ వ్యవస్థాపకులు బీర్ల ఐలయ్య సరకులు పంపిణీ చేశారు.

groceries distribution in yadadri bhuvanagiri district
పోలీస్​ సిబ్బందికి సరకుల పంపిణీ
author img

By

Published : May 27, 2020, 6:29 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి దేవస్థానం ఆవరణలో, కొండపైన విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, హోంగార్డుల​కు మెుత్తం 40 మందికి బీర్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అనాథ పిల్లలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.