ETV Bharat / state

వర్షంలో 30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు

వర్షం పడుతుండగా 30 గొర్లను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కుర్మ కొత్తగూడంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Apr 19, 2019, 1:48 PM IST

30 గొర్రెలను ఎత్తుకెళ్లిన దొంగలు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కుర్మ కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రయ్యకు సుమారు 100 గొర్రెలు ఉన్నాయి. నిన్న రాత్రి వర్షం కారణంగా చంద్రయ్య దొడ్డి వద్దకు కాపలాకు వెల్లకపోవడాన్ని గమనించిన దొంగలు ఇదే అదనుగా భావించి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఉదయానికి దొడ్డి వద్దకు వెళ్లి చూడగా గొర్రెలను ఎవరో ఎత్తుకెళ్లారని గమనించిన చంద్రయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి: ఆనిశా వలలో అటవీ శాఖ తిమింగలం

వర్షం రైతులకే కాదు దొంగలకు కూడా ఉపయోగపడుతుందని నిరూపించింది ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండలం కుర్మ కొత్తగూడెం గ్రామానికి చెందిన ఎడ్ల చంద్రయ్యకు సుమారు 100 గొర్రెలు ఉన్నాయి. నిన్న రాత్రి వర్షం కారణంగ చంద్రయ్య దొడ్డి వద్దకు కాపాలకు వెల్లకపోవడాన్ని గమనించిన దొంగలు ఇదే అదనుగా భావించి దొడ్డి వద్ద నుండి రెండు లక్షల విలువగల 30 గొర్లను ఎత్తుకెళ్లారు. ఉదయానికి దొడ్డి వద్దకు వెళ్లి చూడగా గొర్రెలను ఎవరో ఎత్తుకెళ్లారని గమనించిన చంద్రయ్య పోలీసులకు పిర్యాదు చేశాడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.