ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు - gandhi_vedukalu in nalgonda

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 150వ జయంతిని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు
author img

By

Published : Oct 2, 2019, 4:24 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాతరపల్లి గ్రామంలో కొంతమంది దాతల సహాయంతో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామసర్పంచ్, జంగంపల్లి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దాతరపల్లి గ్రామంలో కొంతమంది దాతల సహాయంతో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామసర్పంచ్, జంగంపల్లి సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఘనంగా బాపూ జయంతి వేడుకలు
Intro:Tg_nlg_185_02_gandhi_vedukalu_av_TS10134

యాదాద్రి భువనగిరి జిల్లా
సెంటర్.యాదగిరిగుట్ట..
యాదగిరిగుట్ట
పట్టణంలో మహాత్మాగాంధీ 150 వ జయంతి.సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో మహాత్మా గాంధీకి పూలమాల వేసి జయంతి ఉత్సవాలు నిర్వహించారు
యాదగిరిగుట్ట మండలo
దాతర్ పల్లి గ్రామం

దాతల సహాయంతో దాతర్ పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ

మహాత్మాగాంధీ 150 వ జయంతి సందర్భంగా దాతర్ పల్లి గ్రామంలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జడ్పిటిసి ఎంపిటిసి గ్రామ సర్పంచ్, జంగంపల్లి సర్పంచ్ దంపతులు తదితరులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు...Body:Tg_nlg_185_02_gandhi_vedukalu_av_TS10134Conclusion:Tg_nlg_185_02_gandhi_vedukalu_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.