ETV Bharat / state

ప్రెస్​క్లబ్​ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - mla sunitha reddy

భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రెస్ క్లబ్, బీసీ సామాజిక భవనం ప్రహరికి ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ప్రెస్​క్లబ్​ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Jul 27, 2019, 12:03 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శ్రీకారం చుట్టారు. పట్టణంలో ప్రెస్ క్లబ్, బీసీ సామాజిక భవనం ప్రహరికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.7.7 లక్షల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణాలకు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ప్రెస్​క్లబ్​ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: ముట్టుకుంటే వెలిగే బల్బును చూశారా!

Intro:

యాంకర్ పార్ట్......
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ సాయుధ బలగాల కేంద్రంలో హరితహారం లో భాగంగా జిల్లా పాలనాధికారి . రాజీవ్ గాంధీ హనుమంతు ఎస్.పి మల్లారెడ్డి మరియు డి ఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు

వాయిస్ ఓవర్.....
ఈరోజు పోలీస్ హెడ్ క్వార్టర్ లో హరితహారం లో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జిల్లాలో పని చేస్తున్నటువంటి అధికారులే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి 6 మొక్కలు నాటితే జిల్లా అంతటా పెంచే విధంగా చూడొచ్చు జిల్లా అధికారులు నాటితే జిల్లాలో లో మహా అయితే ఒక మూడు లక్షల మొక్కలు నాటితే కావచ్చు కానీ నీ ఇంటికి ఒకరు మొక్కలు నాటితే లక్షల మొక్కలు లు పెరిగి కి వాతావరణం అనుకూలంగా ఉండి వర్షాలు కురిస్తే పాడిపంటలు ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉంటుందని జిల్లా కలెక్టర్ అన్నారు అదే విధంగా ప్రతి ఒక్క విద్యాలయంలో లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని అన్నారూBody:Tg_adb_26_26_haritha_haaram_avb_ts10078Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.