యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను స్థానిక పోలీసులు పూడ్చివేశారు. కొంత కాలంగా వాహనదారులు పడుతున్న ఇబ్బందులను గమనించిన పోలీసులు... ట్రాక్టర్లతో మట్టి తెచ్చి గుంతలను పూడ్చివేశారు. స్థానికులు అభినందిస్తున్నారు.
ఇవీ చూడండి: పట్టాలు తప్పిన రైలు.. చెలరేగిన మంటలు