ETV Bharat / state

అప్పులబాధ తాళలేక అన్నదాత ఆత్మహత్య - Farmer Suicide

అప్పుల బాధ తాళలేక అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాదాద్రి భువనగిరి జిల్లా దూది వెంకటాపురంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
author img

By

Published : Aug 26, 2019, 11:08 PM IST

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూది వెంకటాపురంలో రైతు యమ్మ కృష్ణ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి: బాలుణ్ని కిడ్నాప్​ చేసేందుకు యత్నించిన ఆటోడ్రైవర్​

Intro:Tg_nlg_187_26_raithu_athmahatya_av_TS10134

యాదాద్రి భువవనగిరి
సెంటర్.యాదగిరిగుట్ట.
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్..9177863630
యాదాద్రి భువనగిరి.. రాజపేట మండలం దూది వెంకటాపురం గ్రామంలో,ఆర్ధిక ఇబ్బదుల కారణంగా చెట్టుకు ఉరివేసుకొని యమ్మ కృష్ణ (43).అనే రైతు ఆత్మహత్య. రైతు మృతి తో గ్రామములో విషాద ఛాయలు అలుముకున్నవి,Body:Tg_nlg_187_26_raithu_athmahatya_av_TS10134Conclusion:Tg_nlg_187_26_raithu_athmahatya_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.