ETV Bharat / state

యాదగిరిగుట్టలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ - ESSENTIAL GOODS DISTRIBUTION BY POLICE

లాక్​డౌన్​ కారణంగా పనులు లేక యాదగిరిగుట్టలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు. ఈ కార్యక్రమంలో సూమారు 300 కుటుంబాలకు సామగ్రి అందించారు.

ESSENTIAL GOODS DISTRIBUTION IN YADAGIRIGUTTA
యాదగిరిగుట్టలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
author img

By

Published : Apr 12, 2020, 5:03 PM IST

యాదగిరిగుట్టలో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ పాండురంగారెడ్డి పాల్గొన్నారు. సుమారు 300 కుటుంబాలకు సామగ్రి పంచిపెట్టారు.

లాక్​డౌన్ కొనసాగుతున్న వేళ పేదల సమస్యలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ ప్రభుత్వానికి సహకరించాలని సీఐ పాండురంగారెడ్డి కోరారు.

ఇదీ చదవండి: ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.