యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో భాజపా కోశాధికారి కాదూరి అచ్చయ్య ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కరోనా పేషేంట్లు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది మాదిరిగా ఈ లాక్డౌన్లో కూడా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు యాదగిరిగుట్ట పట్టణ భాజపా కార్యకర్తలు పేర్కొన్నారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తుండడం వల్ల అచ్చయ్య సామాజిక సేవను పలువురు కరోనా బాధితులు, స్థానికులు, అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: ED: బియ్యం వ్యాపారి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
కరోనా బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ - భాజపా కార్యకర్తలు
యాదాద్రి జిల్లా భువనగిరిలో భాజపా కోశాధికారి కాదూరి అచ్చయ్య ఆధ్వర్యంలో కరోనా బాధితులు, నిస్సహాయులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.