ETV Bharat / state

నిర్బంధ తనిఖీల్లో 43 బైకులు, 5 ఆటోలు స్వాధీనం - cordon search by dcp narayanreddy in sarvelu

యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేలు గ్రామంలో పోలీసులు నిర్వహించిన నిర్బంధ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

cordon search by dcp narayanreddy in sarvelu
నిర్బంధ తనిఖీల్లో 43 బైకులు, 5 ఆటోలు స్వాధీనం
author img

By

Published : Feb 29, 2020, 4:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సమస్తాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామంలో డీసీపీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. 120 మంది పోలీసుల బృందంతో చేపట్టిన సోదాల్లో సరైన ధ్రువపత్రాలు లేని 43 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు మూడు బెల్ట్ షాపులను గుర్తించి.. వాటిని సీజ్ చేశారు.

హెల్మెట్​ లేకుండా ద్విచక్రవాహనాలను నడపరాదని డీసీపీ నారాయణరెడ్డి సూచించారు. శిరస్త్రానం ధరించడం ద్వారా ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని డీసీపీ తెలిపారు.

నిర్బంధ తనిఖీల్లో 43 బైకులు, 5 ఆటోలు స్వాధీనం

ఇదీ చదవండి: ప్రతి నీటి బొట్టు అమూల్యమైనదే: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.