ETV Bharat / state

భువనగిరిలో దొంగల బీభత్సం - భువనగిరిలో దొంగల బీభత్సం

భువనగిరి జిల్లా కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బీరువాలు పగుల గొట్టి భారీ మొత్తంలో చోరి చేశారు.

భువనగిరిలో దొంగల బీభత్సం
author img

By

Published : Sep 4, 2019, 3:05 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సంతోష్ నగర్​లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉండే వల్లమాల లక్ష్మయ్య ఇంట్లో దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. రెండు రూముల్లో ఉన్న బీరువాలు పగులగొట్టి 7తులాల బంగారం, 40తులాల వెండి ఆభరణలతోపాటు లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు. కేసునమోదు చేసుకున్న పట్టణ పోలీసులు క్లూస్ టీమ్​తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.

Intro:TG_NLG_62_04_CHORI_AV_TS10061

యాంకర్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సంతోష్ నగర్ లో దొంగలు బీభత్సమ్ సృష్టించారు. కాలనీలోని వల్లమాల లక్ష్మయ్యకు చెందిన ఇంట్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. రెండు రూములలో ఉన్న బీరువాలు పగులగొట్టి సుమారు 7తులాల బంగారు, 40తులాల వెండి అభారణలతోపాటు లక్ష రుపాయల నగదు చోరీకి గురైనట్టు బాధితులు తెలిపారు. ఈ రోజు ఉదయం లేచిచూడగా తలుపులు తెరిచిఉన్నాయని బాధితులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న పట్టణ పోలీసులు క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు.

బైట్: బాధితురాలు.Body:రిపోర్టర్: సతీష్ శ్రీపాద
సెంటర్ : భువనగిరి
జిల్లా: యాదాద్రి భువనగిరి
సెల్ : 8096621425
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.