ETV Bharat / state

విద్యుత్ సమస్యల పరిష్కారానికై ఫోన్​-ఇన్ - bhuvanagiri

విద్యుత్ సమస్యల పరిష్కారానికి భువనగిరి డీఈ ఫోన్​-ఇన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తామని కృష్ణ హామీ ఇచ్చారు.

భువనగిరి డీఈ ఫోన్​-ఇన్
author img

By

Published : May 22, 2019, 2:13 PM IST

భువనగిరి డివిజన్ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈనాడు ఆధ్వర్యంలో డీఈ కృష్ణ ఫోన్​-ఇన్ కార్యక్రమం నిర్వహించారు. మండలాల నుంచి గ్రామాల నుంచి రైతులు, వినియోగదారులు ఫోన్ చేసి సమస్యలను డీఈ దృష్టికి తీసుకువచ్చారు. కరెంట్ బిల్లులో తేడాలు, లోవోల్టేజీ సమస్యలు, సిబ్బంది సేవా లోపం తదితర అంశాలపై వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Intro:TG_NLG_61_22_BHUVANAGIRI_DE_PHONEIN_AV_C14

యాంకర్ : భువనగిరి డివిజన్ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఈనాడు ఆధ్వర్యంలో విద్యుత్ డి ఈ కృష్ణ ఫోన్ ఇన్ కార్యక్రమం లో వినియోగదారుల తో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని మండలాల నుంచి గ్రామాల నుంచి రైతులు, వినియోగదారులు సమస్యలను డీఈ దృష్టికి తీసుకువచ్చారు. కరెంట్ బిల్లులో తేడాలు, లోవోల్టేజీ సమస్య లు, సిబ్బంది సేవా లోపం తదితర సమస్యలపై వినియోగదారులు అడిగిన ప్రశ్నలకు డి ఈ కృష్ణ ఓపికగా సమాదానాలు చెప్పారు. అడిగిన ప్రతీ ప్రశ్నను నోట్ చేరుకొని త్వరలోనే సమస్య ను పరిష్కరిస్తామని వినియోగదారులో భరోసా కల్పించారు. కార్యక్రమంలో డి ఈ కృష్ణ తో పాటు, ఏ డి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

Body:TG_NLG_61_22_BHUVANAGIRI_DE_PHONEIN_AV_C14

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.