ETV Bharat / state

'దుబ్బాక ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ గౌరవం‌ పెంచేలా తీర్పు' - యాదాద్రికి మంత్రి నిరంజన్​రెడ్డి

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని మంత్రి నిరంజన్​రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారికి మంత్రి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.

minister-singireddy-niranjan-reddy
యాదాద్రి లక్ష్మీనహసింహాస్వామిని దర్శించుకున్న మంత్రి నిరంజన్​రెడ్డి
author img

By

Published : Oct 27, 2020, 9:18 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో సీఎం కేసీఆర్ గౌరవం‌ పెంచేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. నిరంజన్​రెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు సంప్రదాయరీతిలో స్వాగతం‌ పలికారు. స్వామివారికి మంత్రి కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చి.. స్వామివారికి లడ్డూ ప్రసాదం అందజేశారు.

భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై కేబినెట్​లో చర్చించి.. కేంద్రానికి నివేదిక పంపించామని మంత్రి నిరంజన్ తెలిపారు. ఇంతవరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేశారు . రైతులకు పరిహారం అందించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.