ETV Bharat / state

యాదాద్రి కొండపై అడవిపంది హల్​చల్.. చివరకి..! - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

Yadadri temple: యాదాద్రి ఆలయ మాఢవీధిల్లో అడవిపంది వీరంగం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఆలయసిబ్బంది వెతకగా కాసేపు మాడవీధిలో తిరుగుతూ క్యూ కాంప్లెక్స్ భవనంపైనుంచి దూకి చనిపోయింది.

అడవిపంది
అడవిపంది
author img

By

Published : Jul 23, 2022, 3:52 PM IST

Yadadri temple: యాదాద్రికొండపై అడవిపంది హల్‌చల్ సృష్టించింది. మధ్యాహ్న సమయంలో క్యూలైన్‌లో నుంచి ఆలయ మాఢవీధిలోకి వచ్చిన అడవిపంది భయంతో పరుగులు తీయడంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆలయసిబ్బంది వెతకగా కాసేపు మాడవీధిలో తిరుగుతూ క్యూ కాంప్లెక్స్ భవనంపైనుంచి దూకి చనిపోయింది. దీంతో కళేబరాన్ని తొలగించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అడవిపంది ఆలయ మాఢవీధిలోకి రావడంతో లఘు పుణ్యా వచనం కార్యక్రమం చేపడతామని ఆలయ అర్చకులు తెలియజేశారు.

ఇవీ చదవండి: ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి: కేటీఆర్

రాష్ట్రపతి కోవింద్​కు మోదీ విందు.. వారికి పీఎంఓ షాక్​.. నో ఇన్విటేషన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.