ETV Bharat / state

'నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలే!'

ఓరుగల్లు నగరాన్ని స్వరంగ సుందరంగా తీర్చిదిద్దాలని బల్దియా అధికారులు కంకణం కట్టుకున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నగర కమిషనర్​ పమేలా సత్పతి అధికారులతో కలిసి పరిశీలించారు.

author img

By

Published : May 18, 2020, 10:57 PM IST

Warangal Municipal Commissioner Pamela Satpati Inspection Urban Development works in City
'నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలే'

వరంగల్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బల్దియా కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. నిబంధనలు పాటించని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో చేర్చాలని అధికారులకు ఆదేశించారు.

ఓరుగల్లు నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. స్మార్ట్ రోడ్ల పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.