ETV Bharat / state

ఐనవోలు జాతరకు రంగం సిద్ధం - ఐనవోలు జాతర ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

వరంగల్​ అర్బన్​ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని వరంగల్​ సీపీ రవీందర్​ సందర్శించారు. సంక్రాంతికి ప్రారంభం కానున్న ఐనవోలు జాతర ఏర్పాట్లను పరిశీలించారు.

warangal commissioner ravinder inspected inavolu jathata arrangements
ఐనవోలు జాతరకు రంగం సిద్ధం
author img

By

Published : Jan 10, 2020, 4:51 PM IST

ఐనవోలు జాతరకు రంగం సిద్ధం

వరంగల్​ అర్బన్​ జిల్లాలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ఐనవోలు జాతర ఏర్పాట్లను ​ పోలీస్​ కమిషనర్​ రవీందర్​ పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా 400 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.

ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

Intro:tg_wgl_36_10_cp_visit_inavolu_temple_ab_ts10144

Body:() వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జరగనున్న ఐనవోలు జాతర ఏర్పాట్లను సీపీ పరిశీలించారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 400 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని... జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.

Conclusion:() వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్. సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జరగనున్న ఐనవోలు జాతర ఏర్పాట్లను సీపీ పరిశీలించారు.జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 400 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని... జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం చేసుకోవాలని ఆయన కోరారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.