వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లలతో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. సెలవుల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేస్తున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీసులు పహారా కాస్తున్నారు.
వరంగల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
దసరా సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బంది లేకుండా తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు.
వరంగల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లలతో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. సెలవుల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేస్తున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీసులు పహారా కాస్తున్నారు.
Intro:Tg_wgl_01_22_rtc_samme_18th_day_av_ts10077
Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె 18 రోజులకు చేరుకుంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ లతో బస్సులను నడిపిస్తున్నారు. సెలవుల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు అధిక సంఖ్యలో వచ్చిన ప్రయాణికుల తో బస్టాండ్ కిటకిటలాడింది. ముఖ్యంగా హైదరాబాద్ కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. అధిక బస్సులు తిప్పిన ఆదాయం మాత్రం రావడం లేదు. బస్సులను అధిక సంఖ్యలో తిప్పుతున్న ప్రయాణికులు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటున్నారు.కోట్లలో నష్టం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్ లో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు ......స్పాట్
Conclusion:rtc samme