వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదటిసారి వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చిన మంత్రిని ఆలయ ఈవో సులోచన సన్మానించారు. స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు - The worship of Kopulas in the temple of Veerabhadraswamy
కొత్తకొండలోని వీరభద్రస్వామిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్ దర్శించుకున్నారు.

కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మొదటిసారి వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చిన మంత్రిని ఆలయ ఈవో సులోచన సన్మానించారు. స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు హుస్నాబాద్ శాసనసభ్యులు సతీశ్ కుమార్ పాల్గొన్నారు.
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు
కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో కొప్పుల పూజలు
Intro:TG_KRN_102_22_MANTHRI_DHARSHANAM_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------
వరంగల్ అర్బన్ జిల్లా భీమాదేవరపల్లి మండలం కొత్తకొండ లోని వీరభద్రస్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు స్వాగతం పలికారు. మొదటిసారి వీరభద్ర స్వామి దర్శనానికి వచ్చిన మంత్రిని ఆలయ ఈవో సులోచన సన్మానించారు. ఈకార్యక్రమంలో దేవస్థానం అర్చకులు తాటికొండ వీరభద్రయ్య రాంబాబు మరియు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్త కొండ వీరభద్ర స్వామినిConclusion:దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

TAGGED:
minister koppula eshwar