ETV Bharat / state

16వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

author img

By

Published : Oct 20, 2019, 9:37 AM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజూ కొనసాగుతోంది.

16వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజు ప్రశాంతంగా కొనసాగుతుంది. కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నందున... అధికారులు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ముఖ్యంగా హైదరాబాద్​కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు.

16వ రోజూ కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఇవీ చూడండి: 'హుజూర్'​నగర్​​లో ఓటుకు 'హజార్​'

Intro:Tg_wgl_01_20_rtc_samme_16th_day_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె 16 రోజులకు చేరుకుంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ లతో బస్సులను నడిపిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. అధిక బస్సులు తిప్పిన ఆదాయం మాత్రం రావడం లేదు. బస్సులను అధిక సంఖ్యలో తిప్పుతున్న ప్రయాణికులు మాత్రం తక్కువ స్థాయిలో ఉంటున్నారు.కోట్లలో నష్టం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉదృతం చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్ లో పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు ......స్పాట్

Conclusion:rtc samme 16th day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.