ETV Bharat / state

కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు ఆకస్మిక బదిలీ? - వరంగల్‌ జిల్లా వార్తలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారులను రెండు రోజుల క్రితం ఆకస్మికంగా బదిలీ చేయడంపై చర్చనీయాంశమైంది. గతంలో పలు వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని చెప్పినా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Sudden transfer of two top officials of the warangal commissionerate why
కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు ఆకస్మిక బదిలీ?
author img

By

Published : Feb 22, 2020, 12:24 PM IST

Updated : Feb 22, 2020, 12:47 PM IST

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఇద్దరు ఉన్నతాధికారులను రెండు రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు అధికారులను ఒకేసారి ఆకస్మిక బదిలీ చేశారు.

భూవివాదం విషయంలో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో వరంగల్‌ ఎసీపీ సారంగపాణి, ఈస్ట్​జోన్‌ డీసీపీ నాగరాజులను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఒకేసారి ఇద్దరిని అటాచ్ చేయడం పట్ల పోలీసు శాఖలో ఆ అంశం పట్ల ఆసక్తి కొనసాగుతోంది.

నగరంలోని కొన్ని పోలీస్​ స్టేషన్లలో భూ వివాదాల్లో పోలీసుల జోక్యం పెరుగుతోంది. సివిల్‌, తగదా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసు ఉన్నాతాధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

కమిషనరేట్‌లో ఇద్దరు ఉన్నతాధికారులు ఆకస్మిక బదిలీ?

ఇదీ చూడండి : రామప్ప కాటన్‌ పేరుతో రానున్న కొత్త రకం చీరలు

Last Updated : Feb 22, 2020, 12:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.