ETV Bharat / state

కాకతీయ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

డిగ్రీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వరంగల్​ కాకతీయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనం ముందు విద్యార్థులు నిరసనకు దిగారు. లోపలికి వెళ్లేందుకు యత్నంచిగా పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తోపులాట జరిగింది.

విద్యార్థులు
author img

By

Published : Aug 3, 2019, 5:51 PM IST

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో పరిపాలన భవనం ముందు ధర్నా చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడం వల్ల తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘటనలో భవనం అద్దాలు ధ్వంసం కాగా ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

కాకతీయ వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

ఇదీ చూడండి: బంగ్లాదేశ్‌ మార్కెట్‌.... ఇక్కడ అన్ని చవకే!

Intro:Tg_wgl_04_03_k.u_lo_students_andholana_addalu_dwamsam_ab_ts10077

Body:వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిగ్రీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కాకతీయ పరిపాలన భవనంను ముట్టడించారు. డిగ్రీ పరీక్ష ఫలితాల అవకతవకలకు పాల్పడిన అధికారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు తీవ్ర తోపులాట జరిగింది. తోపులాటలో పరిపాలన అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ సంఘటనలో 2 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కేయూ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరంతరం పెంచుతున్న పరీక్ష ఫీజులను వెంటనే తగ్గించాలని కోరారు.పరీక్ష ఫీజుల పేరుతో యూనివర్సిటీ అధికారులు చేస్తున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేశారు......బైట్స్
విద్యార్థులు.

Conclusion:students andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.