ETV Bharat / state

''విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి''

విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ...వరంగల్​ అర్బన్​ జిల్లాలో అంబేడ్కర్​ విద్యార్థి సమాఖ్య (ఏబీఎస్​ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

''విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి''
author img

By

Published : Sep 19, 2019, 3:22 PM IST

విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట ఏబీఎస్​ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఏబీఎస్​ఎఫ్ రాష్ట్ర నాయకులు నరేశ్​ ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.

''విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి''

ఇదీ చూడండి :వారు తనిఖీలు చేసి ఉంటే.. పర్యటకుల ప్రాణాలు నిలిచేవేమో?

Intro:Tg_wgl_01_18_students_dharna_ab_ts10077

Body:విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల, సంక్షేమ వసతి గృహంలో సరైన వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ ఎదుట ABSF ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రోడ్ పై ధర్నాకు దిగారు. ప్రభుత్వం తక్షణమే వసతి గృహంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. .....బైట్
నరేష్, ABSF రాష్ట్ర నాయకుడు.

Conclusion:students andholana
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.