రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు తన ఉగ్రరూపంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా బారిన పడి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. వరంగల్‌లో కరోనాతో ఒకేరోజు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారు మృతి చెందారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి రానున్న 2.7లక్షల వ్యాక్సిన్లు.. బెడ్ల కొరత లేదన్న ఈటల