ETV Bharat / state

ఐనవోలు మల్లన్నను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు - Ainovolu, Warangal Urban District updates

వరంగల్ అర్బన్​ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారిని రాష్ట్ర ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

Shri Mallikarjuna Swamy, a native of Ainovolu, Warangal Urban District, was visited by MLAs, MLCs and former MPs
ఐనవోలు మల్లన్న సేవలో ప్రజాప్రతినిధులు
author img

By

Published : Jan 13, 2021, 9:04 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.

ప్రత్యేక పూజలు

వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆహ్వానం మేరకు.. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి​తో పాటు డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ రావు పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండి:వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.