ETV Bharat / state

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

author img

By

Published : Jan 11, 2020, 7:14 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్పెక్ట్రా పాఠశాల నిర్వాహకులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

sankranthi
ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని స్పెక్ట్రా పాఠశాల నిర్వాహకులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలు, రంగవల్లులు, భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు.

పల్లె వాతావరణం తలపించేలా తడకలు ఏర్పాటు చేసి ముగ్గులు వేశారు. బోగీ మంటలు చుట్టూ చేరి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసిందుకే ఈ కార్యక్రమలు చేపట్టామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

ఇవీ చూడండి: పుర ఎన్నికల్లో ఓటర్లే సెలబ్రెటీలు: గవర్నర్

Intro:Tg_wgl_02_11_sankranthi_vedukalu_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్ర భారణలు, రంగవల్లులు, భోగి మంటలు ఏర్పాటు చేసి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. హన్మకొండలోని స్పెక్ట్రా పాఠశాల విద్యార్థులు పల్లె వాతావరణం తలపించేలా తడకలు ఏర్పాటు చేసి ముగ్గులు వేశారు. బోగీ మంటలు చుట్టూ చేరి సంక్రాంతి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సంస్కృతి సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేసిందుకు ఈ కార్యక్రమలు చేపట్టామని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.....స్పాట్

Conclusion:sankranti vedukalu

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.