అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్దార్ హత్యకు నిరసనగా వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి ఉద్యోగులు తాళం వేశారు. అధికారులను చంపడం దారుణమన్నారు. కార్యాలయం మూతపడడం వల్ల వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు.
ఇదీ చూడండి: కూతురు మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య