ETV Bharat / state

ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్ - TRS_KCR_WGL

ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వరంగల్ ప్రజలు చైతన్యవంతులు,ఐదేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడెలా ఉందో చూసి స్ఫూర్తి దాయకమైన తీర్పు ఇవ్వాలన్నారు.

ప్రధాని కావాలనే కోరిక లేదు: కేసీఆర్
author img

By

Published : Apr 2, 2019, 6:50 PM IST

Updated : Apr 2, 2019, 6:57 PM IST

దేశంలో మార్పు తీసుకురావటానికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రధాని పదవిపై కోరిక లేదని కేసీఆర్ వరంగల్ ప్రచార సభా వేదికగా స్పష్టం చేశారు. విద్యుత్​ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే మెుదటి స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా కరెంటు ఇచ్చేది తెలంగాణ ఒక్కటేనని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. గత ఐదేళ్లలో వరంగల్​ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు.

ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు: కేసీఆర్

ఇవీ చూడండి:దేశ చరిత్రలో నిజామాబాద్​ ఎన్నికలు ఓ మైలురాయి

Last Updated : Apr 2, 2019, 6:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.