విద్యుత్ ఆర్టీజన్ కార్మికుల సమస్యలపై హన్మకొండలో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆర్టీజన్ కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణపై పోరాటానికి సిద్ధం కావాలని ఐన్టీయూసీ అనుబంధ యూనియన్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ సూచించారు. రెగ్యులర్ విద్యుత్ కార్మికలు తరహాలోనే కార్మికుల విధివిధానాలను రూపొందించాలన్నారు. జేఎల్ఎం పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కశ్మీర్: ఐదు జిల్లాల్లో అంతర్జాల సేవల పునరుద్ధరణ