ETV Bharat / state

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం: కమిషనర్​ పమేలా సత్పతి

ప్రతి ఒక్కరు యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలని గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హన్మకొండలోని హరిత హోటల్​లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Perfect health with yoga: warangal municipal corporation commissioner pamela sathpathi
యోగతో సంపూర్ణ ఆరోగ్యం: కమిషనర్​ పమేలా సత్పతి
author img

By

Published : Sep 27, 2020, 1:17 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్​లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. సూర్య నమస్కారాలు, ప్రాణయం చేశారు.

తీరిక లేకుండా గడుపుతున్న వారు ఉదయం ఓ గంట యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యం పొందాలన్నారు.

ఇదీ చదవండి: కడసారి చూపుల్లో.. కన్నీటి రాగాల్లో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.