ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...
'విపత్తుని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత' - వరంగల్ తాజా వార్త
జనతా కర్ఫ్యూకు మద్దతుగా ఓరుగల్లు వాసులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో పనులు చేస్తుకుంటూ, టీవీ చూసుకుంటూ గడిపేస్తున్నారు. పిల్లలు ఆటపాటల్లో మునిగిపోయారు. ఈ జాతీయ విపత్తును ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పుతున్న ఓరుగల్లు వాసులతో మా ప్రతినిధి మా ప్రతినిధి రవిచంద్రతో ముఖాముఖి....
'విపత్తుని ఎదుర్కోవడం ప్రతి ఒక్కరి బాధ్యత'
ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...