ETV Bharat / state

లాక్​డౌన్ ఎఫెక్ట్​.. ఉదయాన్నే నిత్యావసరాల కోసం నగరవాసులు

నేటి నుంచి లాక్​ డౌన్​ అమలు కానున్నందున... ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్నిరకాల కార్యకలాపాలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్​ నగరంలో దుకాణాలు ఉదయాన్నే తెరవడంతో... ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేశారు.

author img

By

Published : May 12, 2021, 10:50 AM IST

People buying essentials at shops in the morning
నగరంలో ఉదయాన్నే తెరిచిన దుకాణాలు

లాక్​ డౌన్​ నేపథ్యంలో నిత్యావసరాలు సమకూర్చుకునేందుకు వరంగల్​ నగరవాసులు దుకాణాల వద్ద కొనుగోలు చేశారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హన్మకొండలోని వస్త్ర దుకాణాల నుంచి మద్యం దుకాణాల వరకు అన్నింటినీ ఉదయాన్నే తెరిచారు.

దీంతో నగరవాసులు ఉదయాన్నే షాపుల వద్దకు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వెళ్లారు. ఆర్టీసీ బస్సులు బంద్​ నేపథ్యంలో హన్మకొండ బస్టాండ్ బోసిపోయింది. ఉదయం 10 గంటల తరువాత నగరంలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండి: టీకా తొలి డోసు తీసుకున్నాక కరోనా వస్తే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.