ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించడం ద్వారా వినియోగదారులకు సమయం ఆదా అవటమే కాకుండా... సౌకర్యవంతంగానూ ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసీలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనల ద్వారా ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించినప్పటికీ... ఇప్పటివరకు కేవలం 17 శాతం వినియోగదారులు మాత్రమే సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులను ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ పరిసరాల్లో వినియోగదారులతో కలిసి పూల మొక్కలు నాటారు.
'ఆన్లైన్ విద్యుత్ చెల్లింపులతో చాలా సమయం ఆదా' - NPDCL CMD ENCOURAGED CONSUMERS FOR ONLINE BILL PAYMENTS
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసీలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పాల్గొన్నారు.
!['ఆన్లైన్ విద్యుత్ చెల్లింపులతో చాలా సమయం ఆదా' NPDCL CMD ENCOURAGED CONSUMERS FOR ONLINE BILL PAYMENTS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5466551-thumbnail-3x2-ppp.jpg?imwidth=3840)
ఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించడం ద్వారా వినియోగదారులకు సమయం ఆదా అవటమే కాకుండా... సౌకర్యవంతంగానూ ఉంటుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసీలోని విద్యుత్ సబ్ స్టేషన్లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రకటనల ద్వారా ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించినప్పటికీ... ఇప్పటివరకు కేవలం 17 శాతం వినియోగదారులు మాత్రమే సేవలు వినియోగించుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వినియోగదారులను ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ పరిసరాల్లో వినియోగదారులతో కలిసి పూల మొక్కలు నాటారు.
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
( ) ఆన్ లైన్ లో విద్యుత్ బిల్లులు చెల్లించడం ద్వారా వినియోగదారులకు.... ఇంటి నుంచే సత్వర చెల్లింపులతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ ఆర్ఈసి లోని విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆన్లైన్లో విద్యుత్ బిల్లుల చెల్లింపు పై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సి.ఎం.డి పాల్గొని ఆన్లైన్ చెల్లింపుల విధానంపై వినియోగదారులను ప్రోత్సహించారు. ప్రకటనల ద్వారా ఆన్లైన్ చెల్లింపులపై ప్రోత్సహించినప్పటికీ..... ఇప్పటివరకు కేవలం 17 శాతం వినియోగదారులు మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని.... వారి శాతాన్ని పెంచడానికే క్షేత్రస్థాయిలో వినియోగదారుల ప్రత్యక్షంగా కలిసి అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సబ్ స్టేషన్ పరిసరాల్లో వినియోగదారులతో కలిసి పూల మొక్కలు నాటారు. విద్యుత్ కార్యాలయాల పరిసరాలలో మొక్కలు నాటి పచ్చదనంతో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు
Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593