ETV Bharat / state

వరంగల్​లో 8 మంది నామపత్రాల తిరస్కరణ - వరంగల్​లో 8 మంది నామపత్రాలు తిరస్కరణ

నిన్నటితో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇవాళ అధికారులు అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. మొత్తం 29 మందిలో 8 మంది నామపత్రాలు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.

వరంగల్​లో 8 మంది నామపత్రాలు తిరస్కరణ
author img

By

Published : Mar 26, 2019, 4:59 PM IST

Updated : Mar 26, 2019, 7:55 PM IST

వరంగల్ పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీ అభ్యర్థుల నామపత్రాలు సక్రమంగానే ఉన్నాయని అధికారులు తేల్చారు. మొత్తం 29 మంది నామినేషన్ దాఖలు చేయగా... పరిశీలనలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 8 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 21 మంది అభ్యర్థుల నామపత్రాలు సరిగ్గానే ఉన్నాయని తెలిపారు.

వరంగల్​లో 8 మంది నామపత్రాల తిరస్కరణ

ఇవీ చూడండి:వరంగల్ స్థానాన్ని ఏకగ్రీవం చేయండి: ఎర్రబెల్లి

sample description
Last Updated : Mar 26, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.