ETV Bharat / state

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

author img

By

Published : Sep 16, 2019, 6:11 PM IST

గోదావరి ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారం అందించాలని కోరారు.

'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'
'బాధితులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి'

పాపికొండల విహారయాత్రకు వెళ్లి పడవ ప్రమాదం మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల పరిహారంతో పాటు డబుల్ ​బెడ్​రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్​సోర్సింగ్​ పద్ధతిలో ఉద్యోగం కల్పించాలని కోరారు.

Intro:TG_WGL_13_16_BOAT_ACCIDNET_KUTUBALAKU_MANDA_KRISHNA_PARAMARSHA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) పాపికొండలకు విహారయాత్రకు వెళ్లి పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కుటుంబాల రోదనలతో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రమాదంలో అవినాష్ అనే డిగ్రీ విద్యార్థి మరణించగా ..... అతనికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ఇంటి ముందు కట్టిన బ్యానర్ ను చూసి అతని తల్లి విలపించిన తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. ప్రమాదబాధితుల కుటుంబీకులను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 15 లక్షల ఎక్స్ గ్రేషియా, డబల్ బెడ్రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ పద్ధతిలో అయినా ఉద్యోగం కల్పించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.

byte..
మంద కృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.