ETV Bharat / state

మెుక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్​ - వరంగల్​ పట్టణ జిల్లా వార్తలు

హన్మకొండలోని రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో శాసనసభ్యులు వినయ్​భాస్కర్​, వరంగల్​ పట్టణ జిల్లా కలెక్టర్​ రాజీవ్​ మెుక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మెుక్కలు నాటి పర్యావరణాన్ని కాపాాడాలని సూచించారు.

mla vinaybhaskar planted trees in warangal urban district
మెుక్కలు నాటిన ఎమ్మెల్యే, కలెక్టర్​
author img

By

Published : Jun 10, 2020, 2:54 PM IST

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వ చీఫ్​ విప్ వినయ్​భాస్కర్, వరంగల్ పట్టణ జిల్లా కలెక్టర్ రాజీవ్ పిలుపునిచ్చారు. హన్మకొండలోని రెడ్​క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్​తో పాటు వరంగల్ నగరపాలక కమిషనర్ పమేలా సత్పతి పాల్గొని మొక్కలను నాటారు.

ప్రతి ఒక్కరు మొక్కలను నాటి వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​భాస్కర్ తెలిపారు.

ఇవీ చూడండి: ఈయేడు బోనాల పండుగ లేనట్లే : తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.