కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని దేవాలయాలలో భక్తుల సందడి నెలకొంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీ మెట్టురామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుంచే భక్తుల దైవదర్శనానికి తరలివస్తున్నారు. కార్తీక మాసంలో శివయ్యను దర్శించుకుంటే ఆపదలు తొలిగిపోతాయని భక్తుల నమ్మకం. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కథనం చదవండి: ఆ అవ్వకు మరుగుదొడ్డే నివాసం