ETV Bharat / state

ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - telangana news

రాష్ట్రంలోని ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపిజిఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలి.

Kaloji Narayana Rao University of Health Sciences has issued notification for the replacement of AYUSH PG medical seats
ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
author img

By

Published : Jan 23, 2021, 6:45 AM IST

రాష్ట్రంలోని ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి వరంగల్​ అర్బన్​ జిల్లాలోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐఏపిజిఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు.

పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సులో కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఈ ఉదయం 9 గంటల నుంచి 28వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇదీ చదవండి: నేతాజీ.. భారతావని పరాక్రమ పతాక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.