ETV Bharat / state

వరంగల్​ చౌరస్తాల్లో... 'చల్లటి' ఉపాయం

author img

By

Published : Apr 26, 2019, 4:02 PM IST

రోజురోజుకు పెరిగిపోతున్న ఎండ తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. ట్రాఫిక్​లో ఇరుక్కుపోయి ఎండ వేడికి తాళలేక ఇబ్బందులు పడుతున్న వాహనదారుల కోసం మొన్న సిద్దిపేటలో ప్రధాన కూడలి వద్ద నీడ తెర ఏర్పాటు చేశారు. ఇప్పుడు వరంగల్​ నగరపాలక సంస్థ అదే పంథాను కొనసాగించి చౌరస్తాల్లో వాహనదారులకు చల్లటి ఉపాయాన్ని ఏర్పాటు చేసింది.

చల్లటి ఉపాయం

కొన్నిరోజులుగా వరంగల్​ జిల్లా వ్యాప్తంగా గరిష్ఠంగా 43 డిగ్గీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ వేడికి తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. బయటకు వచ్చి గంటలు గంటలు ట్రాఫిక్​లో ఇరుక్కుపోతున్న ప్రజల కోసం వరంగల్​ నగరపాలక సంస్థ ఓ చల్లటి ఉపాయాన్ని ఆలోచించింది.

చౌరస్తాలో చల్లటి ఉపాయం

నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నీడ తెరలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఎండ నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. హన్మకొండ అదాలత్​, వరంగల్​ పోచమ్మ మైదాన్, కాకతీయ కూడలి, పబ్లిక్​ గార్డెన్​ కూడళ్లలో పచ్చరంగు నీడ తెరలు ఏర్పాటు చేయడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చల్లటి ఉపాయం

ఇదీ చూడండి: అపార్ట్​మెంట్లలో ఏం జరుగుతోంది...?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.