వరంగల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండపాలలోని విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున పూజలు చేశారు. విద్యుత్ కాంతులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మండపాలు అందిరినీ ఆకట్టుకుంటున్నాయి. జై..జై గణేశా అంటూ భక్తుల నినాదాలతో మండపాలన్నీ మారుమోగుతున్నాయి.
ఇవీచూడండి: బంగాల్: బంద్ హింసాత్మకం.. పలుచోట్ల ఘర్షణలు