ETV Bharat / state

8మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు - MAOISTS

మావోయిస్టుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న8మంది గల నకిలీ నక్సలైట్ల ముఠాను మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వరంగల్​ జిల్లాకు చెందిన వారేనని పోలీసులు తెలిపారు.

8మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు
author img

By

Published : Oct 17, 2019, 10:02 PM IST

మావోయిస్టుల పేరుతో పెద్ద రైతులు, భూస్వాములు, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల నకిలీ నక్సలైట్ల ముఠాను వరంగల్ పట్టణ జిల్లా మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రెండు బృందాలుగా విడిపోయి ఈ కలాపాలు నడిపినట్లు వరంగల్​ టాస్క్​ఫోర్స్​ అడిషనల్​ డీసీపీ తెలిపారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులను కిడ్నాప్ చేసి నగదు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. ఈ మేరకు వరంగల్ టాస్క్​ఫోర్స్​, మడికొండ, ధర్మసాగర్ పోలీసులు నిఘాను తీవ్రతరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అదుపులోకి తీసుకున్న నిందితులు 8 మంది వరంగల్ జిల్లాకు చెందిన వారేనని తెలిపారు. వారి వద్ద నుంచి 3 నాటు తుపాకులు, 60 వేల నగదు, ఒక నకిలీ బంగారు ప్రతిమ, 8 సెల్ ఫోన్లు, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ప్రధాన నిందితుడు తేలుకుంట్ల భిక్షపతికి గతంలో మావోయిస్టులతో సంబంధం ఉండేదని... ఇతను పలు కేసుల్లో అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.

8మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠా అరెస్టు

ఇవీ చూడండి: ఐదు పైసలకే.. ఒకటిన్నర ప్లేట్ చికెన్​ బిర్యానీ!

Intro:TG_WGL_11_17_FAKE_MAAVOISTS_ARREST_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) మావోయిస్టుల పేరుతో రైతులు, భూస్వాములు, వ్యాపారులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది సభ్యులు గల నకిలీ నక్సలైట్ల ముఠాను వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు రెండు బృందాలుగా విడిపోయి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులను కిడ్నాప్ చేసి నగదు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుల మేరకు వరంగల్ టాస్క్ఫోర్స్, మడికొండ, ధర్మసాగర్ పోలీసులు నిఘాను తీవ్రతరం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వరంగల్ టాస్క్ఫోర్స్ అడిషనల్ డిసిపి చక్రవర్తి మీడియాకు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులు 8 మంది వరంగల్ జిల్లాకు చెందిన వారేనని.... వారి వద్ద నుండి 3 నాటు తుపాకులు, 60 వేల నగదు, ఒక నకిలీ బంగారు ప్రతిమ, 8 సెల్ ఫోన్లు, రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన ప్రధాన నిందితుడు తేలుకుంట్ల బిక్షపతికి గతంలో మావోయిస్టులతో సంబంధం ఉండేదని..... ఇతను పలు కేసులలో అరెస్టై జైలుకు కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు పేర్కొన్నారు.

byte...

చక్రవర్తి, వరంగల్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డిసిపి.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.