ETV Bharat / state

మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం

ప్రజా సమస్యలు పరిష్కరమై.. వారికి భరోసాగా నిలిచే పాలన రాష్ట్రంలో లేదని తెజస అధినేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం అన్నారు. విశ్వవిద్యాలయాల వీసీల నియామకం కోసం 16 నెలలు కావాలా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పాలన మార్చేందుకు.. మరో పోరాటం చేయాలంటున్న కోదండరాంతో ఈటీవీ భారత్​ ముఖాముఖి....

face to face with tjs president kodandaram in warangal
మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం
author img

By

Published : Mar 3, 2021, 2:30 PM IST

మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం

మార్పు కోసం ఓటు వేయండి: కోదండరాం

ఇదీ చదవండి: 'మిగులులో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.