ఇవీ చూడండి:'80 శాతం ఓట్లేసిన గ్రామాలను దత్తత తీసుకుంటా'
వరంగల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి విజయంతో పాటు అధికార తెరాస పరోక్ష మద్దతు పొందిన అభ్యర్థుల ఓటమి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. వరంగల్‌లో మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు.
మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ కార్యకర్తల సంబురాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం కాంగ్రెస్ కార్యకర్తల్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. వరంగల్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపుతో పాటు తెరాస పరోక్ష మద్దతు కలిగిన అభ్యర్థుల ఓటమి సందర్భంగా కాంగ్రెస్‌నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబురాలు చేసుకున్నారు. వరంగల్ వెంకటరమణ కూడలి వద్ద పటాకులు కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ ఆనందంగా గడిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజలు తెరాసకు గుణపాఠం చెప్పారని, ఆ పార్టీ పతనం మొదలైందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'80 శాతం ఓట్లేసిన గ్రామాలను దత్తత తీసుకుంటా'
Intro:TG_WGL_15_27_CONG_SAMBURALU_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
9 5 3 3 6 8 7 2 6 7
( ) వరంగల్ నగరంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపు కున్నాయి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి e తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు అర్బన్ జిల్లా వెంకటరమణ కూడలి వద్ద కాంగ్రెస్ పార్టీ నేతలు పటాకులు కలుస్తూ మిఠాయిలు పంచుతూ ఆనందంగా గడిపారు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పుతో ప్రజలు తెరాసకు గుణపాఠం నేర్పుతారని తెరాస పతనం మొదలైందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు
Body:ప్రశాంత్
Conclusion:తూర్పు