ETV Bharat / state

హన్మకొండలో పేదల ఆకలి తీరుస్తోన్న స్వచ్ఛంద సంస్థలు

లాక్​డౌన్ నేపథ్యంలో హన్మకొండలో ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకోవడానకి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. నిత్యావసర సరుకుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ... పట్టణంలోని అన్నార్తుల ఆకలి తీరుస్తున్నాయి.

author img

By

Published : Apr 10, 2020, 4:09 PM IST

Charities distributed food items for poor people and old age homes at hanmakonda town warangal urban district
హన్మకొండలో పేదల ఆకలి తీరుస్తోన్న స్వచ్ఛంద సంస్థలు

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో నిరుపేదలు, వృద్ధాశ్రమాల్లో ఉన్నవారి ఆకలి తీరుస్తూ... స్వచ్ఛంద సంస్థలు దాతృత్వాన్ని చాటుతున్నాయి. కడియం చారిటబుల్ ట్రస్ట్, సముద్రాల మధు చారిటబుల్ ట్రస్ట్​ల ఆధ్వర్యంలో అన్నార్తులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తూ... అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

పట్టణంలోని పేదలకు, వృద్ధాశ్రమాలల్లో వారం రోజులకు సరిపోయే నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్ అమలులో ఉన్నంత కాలం సాయం చేస్తామని స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కరోనాను నియంత్రించగలమనే ధైర్యం వచ్చింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.