ETV Bharat / state

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

author img

By

Published : Dec 3, 2019, 3:28 PM IST

వరంగల్​ అర్బన్ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ayyappa maha padi pooja at hanmakonda
కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో అయ్యప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా జరిగింది. హన్మకొండలోని గోపాలపురంలో కనకదుర్గ చిట్ ఫండ్స్​ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయ్యప్పస్వామి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించారు. అయ్యప్ప మాలధారులు స్వామి భజనలు, సంకీర్తనలతో పూజా ఆవరణ మార్మోగింది.

కన్నులపండువగా అయ్యప్పస్వామి పడిపూజ మహోత్సవం

ఇదీ చదవండిః కళాశాల ముందున్న వైన్​షాప్ తీసేయాలి..

Intro:Tg_wgl_02_03_ayyappa_maha_padi_pooja_av_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో అయ్యప్పస్వామి మహా పడి పూజ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.గోపాలపురం లో కనకదుర్గ చిట్ ఫండ్స్ ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్పస్వామి పడి పూజ మహోత్సవం వైభవంగా సాగింది. అయ్యప్పస్వామి విగ్రహానికి పంచామృతలతో అభిషేకాలు చేసారు. అయ్యప్ప స్వాములు , సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని అయ్యప్ప నామామృతంతో పరవశించి పోయారు. అయ్యప్ప భజనలు, సంకీర్తన లతో మార్మోగించారు....స్పాట్

Conclusion:ayyappa maha padi pooja
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.