ETV Bharat / state

హన్మకొండలో డీవైడర్ పైకి దూసుకెళ్లిన ఆటో

వేగంగా వస్తున్న ఆటో.. ద్విచక్రవాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టాయి. ఆటో డ్రైవర్​కు తీవ్ర గాయాలు కాగా, ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది.

author img

By

Published : Dec 19, 2019, 10:36 PM IST

Auto Bike accident in Hanmakonda Town
హన్మకొండలో డీవైడర్ పైకి దూసుకెళ్లిన ఆటో

వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలో ఆటో బైక్ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. నక్కలగుట్టలోని హరిత హోటల్ వద్ద ఆటో, ద్విచక్రవాహనం ఎదురెదురగా వచ్చి బలంగా ఢీ కొన్నాయి. ఆటో వెంటనే పక్కనే ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది.

పక్కన వాహనలేమి రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

హన్మకొండలో డీవైడర్ పైకి దూసుకెళ్లిన ఆటో

ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్​ రావు

Intro:Tg_wgl_10_19_auto_bhike_dhee_av_ts10077Body:వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ లో ఆటో, బైక్ ఢీ కొన్నాయి. ఈ ఘటన లో ఆటో డ్రైవర్ రాజుకు తీవ్ర గాయాలు కాగా...స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నక్కలాగుట్ట లోని హరిత హోటల్ వద్ద ఆటో, బైక్ ఎదురెదురగా వచ్చి బలంగా ఢీ కొన్నాయి. ఆటో పక్కనే ఉన్న డీవైడర్ పైకి ఎక్కింది. పక్కన వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు పై పడిపోయారు. స్థానికులు వారికి సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది......స్పాట్Conclusion:Auto bike dhee
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.